యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్
నిర్మల్: ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన మర్యం జ్యువెలర్స్ పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్వీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడం అభినందనీయమన్నారు. మర్యం జ్యువెలర్స్ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని, వినియోగదారుల ఆదరణతో భవిష్యత్తులో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

అగ్నిప్రమాదం అనంతరం మళ్లీ ప్రారంభమైన మర్యం జ్యువెలర్స్
యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ నిర్మల్: ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన మర్యం జ్యువెలర్స్ పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్వీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడం అభినందనీయమన్నారు. మర్యం జ్యువెలర్స్ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని, వినియోగదారుల ఆదరణతో భవిష్యత్తులో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

