Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Khammam

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకుడు గల్లా సత్యనారాయణ

Punnami Newsroom Published:
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకుడు గల్లా సత్యనారాయణ

Story highlights

  • పువ్వాడ నాగేంద్ర కూమర్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) ఆ పరమ శివుడి అనుగ్రహం పరమ భక్తులకు మోక్షమార్గం, సకల శుభప్రదాల కార్తీక మాసం అలుముకున్న అంధకారాన్ని తొలగించే దీపమని పేర్కొన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ.
  • ఆది దేవతల కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఆనందాలు నింపాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

పువ్వాడ నాగేంద్ర కూమర్
(పున్నమి తెలంగాణ ప్రతి నిధి)

ఆ పరమ శివుడి అనుగ్రహం పరమ భక్తులకు మోక్షమార్గం, సకల శుభప్రదాల కార్తీక మాసం అలుముకున్న అంధకారాన్ని తొలగించే దీపమని పేర్కొన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ.

ఆది దేవతల కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఆనందాలు నింపాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *