Saturday, 26 September 2026
  • Home  
  • పలు అన్నదాన కార్యక్రమాలు పాల్గొన్న లంక నితీష్ మైలవరం
- ఎన్ టి ఆర్ జిల్లా

పలు అన్నదాన కార్యక్రమాలు పాల్గొన్న లంక నితీష్ మైలవరం

*పలు అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న…. లంక లితీష్…* *ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని కోట వెనక గల కాపుల బజారు నందు, పిచ్చి తోట వడ్డెర బజారు నందు వినాయక చవితి సందర్భంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన పలు వినాయకుని మండపాల వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాలకు మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ పాల్గొని విగ్రహ కమిటీల మెంబర్స్ కు 5000 రూపాయల విరాళం అందజేశారు…* *ఈ కార్యక్రమంలో జల్లి కృష్ణ, కరెడ్ల వెంకటనారాయణ, షేక్ బాజీ కరెడ్ల ఆంజనేయులు, తెలుగు యువత మరియు తదితరులు పాల్గొన్నారు…*

*పలు అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న…. లంక లితీష్…*

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని కోట వెనక గల కాపుల బజారు నందు, పిచ్చి తోట వడ్డెర బజారు నందు వినాయక చవితి సందర్భంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన పలు వినాయకుని మండపాల వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాలకు మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ పాల్గొని విగ్రహ కమిటీల మెంబర్స్ కు 5000 రూపాయల విరాళం అందజేశారు…*

*ఈ కార్యక్రమంలో జల్లి కృష్ణ, కరెడ్ల వెంకటనారాయణ, షేక్ బాజీ కరెడ్ల ఆంజనేయులు, తెలుగు యువత మరియు తదితరులు పాల్గొన్నారు…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.