సింగారెడ్డిపల్లిలో ఘనంగా వివాహ వేడుక.. నూతన దంపతులకు ఆశీస్సులు
సింగారెడ్డిపల్లి గ్రామంలో పోరుమామిళ్ల ధనార్జన్ గారి కుమారుడు పోరుమామిళ్ల రఘుధర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి యువ నాయకులు శ్రీ చింతం రెడ్డి లోకేష్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దలు, సీనియర్ నాయకులు పాణ్యం రమణయ్య, మామిళ్ల సురేష్, సీతారాంపురం మండల యూత్ అధ్యక్షులు పాలగిరి ముదు కృష్ణ, గుర్రం సుబ్బయ్య, భరత్ కుమార్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు చప్పిడి వెంకటేశ్వర్లు, జమీర్, పృథ్వి నారాయణ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య వివాహ వేడుక నిర్వహించారు.

సింగారెడ్డిపల్లిలో ఘనంగా వివాహ వేడుక.. నూతన దంపతులకు ఆశీస్సులు
సింగారెడ్డిపల్లిలో ఘనంగా వివాహ వేడుక.. నూతన దంపతులకు ఆశీస్సులు సింగారెడ్డిపల్లి గ్రామంలో పోరుమామిళ్ల ధనార్జన్ గారి కుమారుడు పోరుమామిళ్ల రఘుధర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి యువ నాయకులు శ్రీ చింతం రెడ్డి లోకేష్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దలు, సీనియర్ నాయకులు పాణ్యం రమణయ్య, మామిళ్ల సురేష్, సీతారాంపురం మండల యూత్ అధ్యక్షులు పాలగిరి ముదు కృష్ణ, గుర్రం సుబ్బయ్య, భరత్ కుమార్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు చప్పిడి వెంకటేశ్వర్లు, జమీర్, పృథ్వి నారాయణ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య వివాహ వేడుక నిర్వహించారు.

