జనసేన పార్టీ నిర్మాణ సారదుల సమాచార శేఖరణ కమిటీ నెల్లూరు పార్లమెంట్ కార్యక్రమం దిగ్విజయంగా సక్సెస్ చేసిన 28 మంది పార్లమెంట్ కమిటీ మరియు ప్రెసిడెంట్ టీం కు నెల్లూరు జిల్లా జనసేన టీం తరుపున ఇవే మా ప్రేత్యేక ధన్యవాదములు. ముఖ్యంగా మీరు గత వారం రోజులు నుంచి కార్యక్రమం కోసం రాత్రి పగలు కష్టపడిన తీరు అభినందనీయం. ఐటీ టీం వారు కనపరిచిన ప్రతిభ మరియు 28 మంది సభ్యులు, ప్రెసిడెంట్ టీం కమిట్మెంట్ కోఆర్డినేషన్ మర్యాద జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జనసేన పార్టీ ఆశవాహులు ముందు చాలా ప్రేత్యేక ఆకర్షణ గా నిలిచింది.

నెల్లూరు పార్లమెంట్ కార్యక్రమం దిగ్విజయంగా సక్సెస్ చేసిన 28 మంది పార్లమెంట్ కమిటీ మరియు ప్రెసిడెంట్ టీం కు నెల్లూరు జిల్లా జనసేన టీం తరుపున ఇవే మా ప్రేత్యేక ధన్యవాదములు.