Thursday, 9 July 2026
  • Home  
  • బొమ్మెన రవీందర్‌రావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు
- రాజన్న సిరిసిల్ల

బొమ్మెన రవీందర్‌రావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి 06/07/2026 ముస్తాబాద్, జూలై 6: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఇటీవల బొమ్మెన రవీందర్‌రావు గత నాలుగు రోజుల క్రితం మరణించగా, మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సడమల ఎల్లం, ముస్తాబాద్ మండల యువ నాయకులు వంగూరి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి
06/07/2026
ముస్తాబాద్, జూలై 6: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఇటీవల బొమ్మెన రవీందర్‌రావు గత నాలుగు రోజుల క్రితం మరణించగా, మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సడమల ఎల్లం, ముస్తాబాద్ మండల యువ నాయకులు వంగూరి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.