Friday, 25 September 2026
  • Home  
  • నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశం
- రాజన్న సిరిసిల్ల

నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు మెస్ ను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు కిచెన్ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు మెస్ ను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు కిచెన్ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.