Sunday, 27 September 2026
  • Home  
  • కార్తికేయ నగర్‌లో ఆలయ భూమిపూజ
- అన్నమయ్య

కార్తికేయ నగర్‌లో ఆలయ భూమిపూజ

సుండుపల్లి కార్తికేయ నగర్‌లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు శంకుస్థాపన చేశారు. ఆలయం, ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.38 లక్షల నిధులు మంజూరయ్యాయి. కాలనీవాసులు ఆయనను సన్మానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.