సుండుపల్లి కార్తికేయ నగర్‌లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు శంకుస్థాపన చేశారు. ఆలయం, ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.38 లక్షల నిధులు మంజూరయ్యాయి. కాలనీవాసులు ఆయనను సన్మానించారు.

- అన్నమయ్య
కార్తికేయ నగర్‌లో ఆలయ భూమిపూజ