Tuesday, 29 September 2026
  • Home  
  • స్కూల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవ విజయం
- అనకాపల్లి

స్కూల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవ విజయం

చైర్మన్‌గా పోలమరశెట్టి నాగ విశ్వేశ్వరరావు.. వైస్ చైర్మన్‌గా బోద్ధపు శివమ్మ పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు యలమంచిలి మున్సిపల్ పరిధిలోని సోమలింగపాలెం పాఠశాలలో నిర్వహించిన స్కూల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా పోలమరశెట్టి నాగ విశ్వేశ్వరరావు, వైస్ చైర్మన్‌గా బోద్ధపు శివమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో యలమంచిలి మున్సిపాలిటీ జనసేన సీనియర్ నాయకురాలు కర్రీ ఝాన్సీతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

చైర్మన్‌గా పోలమరశెట్టి నాగ విశ్వేశ్వరరావు.. వైస్ చైర్మన్‌గా బోద్ధపు శివమ్మ

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

యలమంచిలి: యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు యలమంచిలి మున్సిపల్ పరిధిలోని సోమలింగపాలెం పాఠశాలలో నిర్వహించిన స్కూల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చైర్మన్‌గా పోలమరశెట్టి నాగ విశ్వేశ్వరరావు, వైస్ చైర్మన్‌గా బోద్ధపు శివమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో యలమంచిలి మున్సిపాలిటీ జనసేన సీనియర్ నాయకురాలు కర్రీ ఝాన్సీతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.