Thursday, 6 August 2026
  • Home  
  • తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి చిత్రపటం గింజల తో వేసి వినూత్న ప్రదర్శన* *ఖమ్మం జిల్లా యూత్ అధ్యక్షులు వెజండ్ల సాయి*
- ఖమ్మం

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి చిత్రపటం గింజల తో వేసి వినూత్న ప్రదర్శన* *ఖమ్మం జిల్లా యూత్ అధ్యక్షులు వెజండ్ల సాయి*

*తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి చిత్రపటం గింజల తో వేసి వినూత్న ప్రదర్శన* *ఖమ్మం జిల్లా యూత్ అధ్యక్షులు వెజండ్ల సాయి* ఖమ్మం : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెజండ్ల సాయి ఆధ్వర్యంలో మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాన్ని గోధుమ గింజలతో రూపొందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రపటం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెజండ్ల సాయి మాట్లాడు భట్టి విక్రమార్క సేవా దృక్పథాన్ని, ప్రజా సంక్షేమానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. “పేద ప్రజల పక్షాన నిలబడి, రాష్ట్ర ఆర్థిక పురోగతికి పాటుపడుతున్న డిప్యూటీ సీఎం గారికి ఇది మా చిన్న కానుక. ఆయన ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి చిత్రపటం గింజల తో వేసి వినూత్న ప్రదర్శన*

*ఖమ్మం జిల్లా యూత్ అధ్యక్షులు వెజండ్ల సాయి*

ఖమ్మం :

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెజండ్ల సాయి ఆధ్వర్యంలో

మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాన్ని గోధుమ గింజలతో రూపొందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రపటం చూపరులను ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెజండ్ల సాయి మాట్లాడు

భట్టి విక్రమార్క
సేవా దృక్పథాన్ని, ప్రజా సంక్షేమానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. “పేద ప్రజల పక్షాన నిలబడి, రాష్ట్ర ఆర్థిక పురోగతికి పాటుపడుతున్న డిప్యూటీ సీఎం గారికి ఇది మా చిన్న కానుక. ఆయన ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.