Monday, 3 August 2026
  • Home  
  • స్వామివారి ఆలయ పార్కింగ్ స్థలానికి విరాళం.. దాతలకు ఘన సన్మానం
- ఖమ్మం

స్వామివారి ఆలయ పార్కింగ్ స్థలానికి విరాళం.. దాతలకు ఘన సన్మానం

ఖమ్మం ఆగష్టు (పున్నమి న్యూస్) స్వయంభూ అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ పార్కింగ్ స్థలం కొనుగోలు కోసం ఆర్థిక సహకారం అందించిన దాతలను దేవస్థాన కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా దాసరి వీరభద్రం–అనిత దంపతులు రూ.15,116, కక్కెర రామారావు–పద్మావతి దంపతులు రూ.15,116 విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు దేవస్థాన కమిటీ చైర్మన్ అల్లిక అంజయ్య, కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులు ఇలాగే సహకరించాలని కోరారు.

ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)
స్వయంభూ అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ పార్కింగ్ స్థలం కొనుగోలు కోసం ఆర్థిక సహకారం అందించిన దాతలను దేవస్థాన కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా దాసరి వీరభద్రం–అనిత దంపతులు రూ.15,116, కక్కెర రామారావు–పద్మావతి దంపతులు రూ.15,116 విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు దేవస్థాన కమిటీ చైర్మన్ అల్లిక అంజయ్య, కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులు ఇలాగే సహకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.