Sunday, 2 August 2026
  • Home  
  • వరికుంటపాడు మండలంలో వరస చోరీల కలకలం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడు మండలంలో వరస చోరీల కలకలం

నెల్లూరు జిల్లా… వరికుంటపాడు మండలం వేంపాడులో పట్టపగలు వరుస చోరీలు కలకలం రామాలయం, గ్రామంలోని మరో ఇంట్లో చోరీ చేసిన కిలేడీలు.బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తుండగా వెంబడించి పట్టుకున్న గ్రామస్తులు.పట్టుబడిన నలుగురు మహిళలు, ఓ వ్యక్తిని పోలీసులకు అప్పగించిన స్థానికులు.

నెల్లూరు జిల్లా…
వరికుంటపాడు మండలం వేంపాడులో పట్టపగలు వరుస చోరీలు కలకలం రామాలయం, గ్రామంలోని మరో ఇంట్లో చోరీ చేసిన కిలేడీలు.బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తుండగా వెంబడించి పట్టుకున్న గ్రామస్తులు.పట్టుబడిన నలుగురు మహిళలు, ఓ వ్యక్తిని పోలీసులకు అప్పగించిన స్థానికులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.