భద్రాద్రి కొత్తగూడెం:- పున్నమి న్యూస్ చుంచుపల్లి మండలం 16/08/2026
రామవరం నాగయ్యగడ్డ 17వ డివిజన్ నందు కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ 17వ డివిజన్ అధ్యక్షుడు దాట్ల సందీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు
దొమ్మేటి నాగేశ్వరరావు గారు Md మజీద్ గారు దాట్ల శ్రావణ్ కుమార్ గారు దొమ్మేటి రవికాంత్ గారు Md కరీంపాషా గారు బత్తిని రాజశేఖర్ గారు కుమ్మరి శ్రీనివాస్ గారు బానోత్ చంద్రమౌళి గారు పల్లపు ఎల్లప్ప గారు కుమ్మరి పోతన గారు జీడి వెంకటేశ్వర్లు గారు Av నరేష్ గారు గుండా సూరిబాబు గారు తదితరులు పాల్గొనడం జరిగింది.


