Sunday, 16 August 2026
  • Home  
  • స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- అన్నమయ్య

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో , అరవపల్లి ఆర్ & బి బంగ్లాలో ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపు నందు హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు డేవిడ్ కళ్యాణ్ రాజు ఆధ్వర్యంలో మండల కో – ఆప్షన్ సభ్యులు కలీమ్ ఖాన్ కు ఘన సన్మానం, ఈ సందర్భంగా కలీం మాట్లాడు ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు, విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు, విద్యతోపాటు క్రీడలు పట్ల మక్కువ పెంచుకోవాలని, చెప్పారు, మాజీ వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, ప్రపంచ మానవ హక్కుల మైనారిటీ విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ జుల్ఫికర్, రైల్వే కన్సులేటర్ నెంబర్ రాచూరి మురళి, బీసీ నాయకులు శ్రీధర్ గౌడ్, మండల బిజెపి నాయకులు శివారెడ్డి, విస్డం స్కూల్ కరస్పాండెంట్ సుధాకర్ , మైనారిటీ నాయకులు మెహర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో , అరవపల్లి
ఆర్ & బి బంగ్లాలో ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపు నందు హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు డేవిడ్ కళ్యాణ్ రాజు ఆధ్వర్యంలో మండల కో – ఆప్షన్ సభ్యులు కలీమ్ ఖాన్ కు ఘన సన్మానం, ఈ సందర్భంగా కలీం మాట్లాడు ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు, విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు, విద్యతోపాటు క్రీడలు పట్ల మక్కువ పెంచుకోవాలని, చెప్పారు, మాజీ వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, ప్రపంచ మానవ హక్కుల మైనారిటీ విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ జుల్ఫికర్, రైల్వే కన్సులేటర్ నెంబర్ రాచూరి మురళి, బీసీ నాయకులు శ్రీధర్ గౌడ్, మండల బిజెపి నాయకులు శివారెడ్డి, విస్డం స్కూల్ కరస్పాండెంట్ సుధాకర్ , మైనారిటీ నాయకులు మెహర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.