Saturday, 15 August 2026
  • Home  
  • స్వాతంత్ర్య వేడుకలకు కడపలో పకడ్బందీ భద్రత
- కడప

స్వాతంత్ర్య వేడుకలకు కడపలో పకడ్బందీ భద్రత

స్వాతంత్ర్య వేడుకలకు కడపలో పకడ్బందీ భద్రత కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: కడప జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ కె. ప్రకాష్ బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. రమణయ్య ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

స్వాతంత్ర్య వేడుకలకు కడపలో పకడ్బందీ భద్రత

కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: కడప జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు.

అడిషనల్ ఎస్పీ కె. ప్రకాష్ బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. రమణయ్య ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.