తెలంగాణలో జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానం ప్రారంభమైంది. ప్రజలు 26-04-2026 నుంచి ప్రభుత్వం సూచించిన se.census.gov.in పోర్టల్‌లో ఇంటి పెద్ద పేరు, మొబైల్ నంబర్, OTP ద్వారా లాగిన్ అయి జిల్లా, పిన్ కోడ్, గ్రామం లేదా పట్టణం వివరాలను నమోదు చేసుకోవచ్చు. అన్ని వివరాలు జాగ్రత్తగా పూరించి ధృవీకరించిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే 11 అంకెల ప్రత్యేక SE ID నంబర్ అందుతుంది. ఈ నంబర్‌ను భద్రంగా ఉంచాలని అధికారులు సూచించారు. స్వయంగా వివరాలు నమోదు చేయడం వల్ల ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవకు మంచి స్పందన లభిస్తోంది

సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానం ఇదే