Friday, 11 September 2026
  • Home  
  • సెప్టెంబర్ 16న అనపర్తిలో జాబ్ మేళా
- తూర్పు గోదావరి

సెప్టెంబర్ 16న అనపర్తిలో జాబ్ మేళా

కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మాధవి కాలేజీలో సెప్టెంబర్ 16వ తేదీన నిర్వహించనున్న **“జాబ్ మేళా”**కు సంబంధించిన కరపత్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అనపర్తి, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మాధవి కాలేజీలో సెప్టెంబర్ 16వ తేదీన నిర్వహించనున్న **“జాబ్ మేళా”**కు సంబంధించిన కరపత్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.