Friday, 25 September 2026
  • Home  
  • సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు డి. కిరణ్ కుమార్ ఆందోళన*
- తిరుపతి

సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు డి. కిరణ్ కుమార్ ఆందోళన*

*నత్తనడకన సూళ్లూరుపేట-కోటపోలూరు రోడ్డు పనులు!* సూళ్లూరుపేట-కోటపోలూరు రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు డి. కిరణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మెటల్ వేసి నెలరోజులుగా వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, బైకులు స్లిప్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. టైర్లు దెబ్బతిని జేబుకు చిల్లు పడుతోందని, వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

*నత్తనడకన సూళ్లూరుపేట-కోటపోలూరు రోడ్డు పనులు!*

సూళ్లూరుపేట-కోటపోలూరు రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు డి. కిరణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మెటల్ వేసి నెలరోజులుగా వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, బైకులు స్లిప్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. టైర్లు దెబ్బతిని జేబుకు చిల్లు పడుతోందని, వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.