*(పున్నమి న్యూస్)* ప్రతినిధి కృష్ణ జూలై 26 వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరి రాజా కుటుంబ సభ్యుడు డాక్టర్ వి.బి. సాయికృష్ణను కలిసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
స్థానిక రాజా ప్యాలెస్లోగురువారం మర్యాదపూర్వక భేటీమాజీ ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ వి.బి. సాయికృష్ణ ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ
ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న నేదురుమల్లి
పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చగురువారం రాజా ప్యాలెస్లో జరిగినమర్యాదపూర్వక సమావేశం
డాక్టర్ వి.బి.సాయికృష్ణ యాచేంద్ర గారు త్వరగాకోలుకోవాలని ఆకాంక్షించిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి


