పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 28 రాజన్న సిరిసిల్ల జిల్లా
వీర్నపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం 7 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో శ్రీలేఖ తెలిపారు మండల ప్రజల తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

- రాజన్న సిరిసిల్ల
సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదిక
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 28 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం 7 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో శ్రీలేఖ తెలిపారు మండల ప్రజల తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

