Monday, 28 September 2026
  • Home  
  • రైలు నుంచి కాలు బయటపెట్టి యువకుడికి గాయం ఖమ్మం రైల్వే స్టేషన్‌లో 108 సిబ్బంది ప్రథమ చికిత్స
- ఖమ్మం

రైలు నుంచి కాలు బయటపెట్టి యువకుడికి గాయం ఖమ్మం రైల్వే స్టేషన్‌లో 108 సిబ్బంది ప్రథమ చికిత్స

ఖమ్మం: విజయవాడ నుంచి రామగుండం వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న దేవ్వళ్ల ప్రశాంత్‌ (35) ప్రమాదానికి గురయ్యాడు. రైలు ఎగ్జిట్‌ వద్ద కూర్చొని కాలు బయట పెట్టడంతో ఖమ్మం జిల్లా చెరువు మాధారం సమీపంలో కాలు ప్లాట్‌ఫామ్‌కు తగిలి గాయమైంది. ఖమ్మం రైల్వే స్టేషన్‌కు సమీపంలో రక్తస్రావం అధికం కావడంతో తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది కోట భాను సహన్‌, ఎం.ఎం. చక్రవర్తి ఖమ్మం రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్రశాంత్‌కు ప్రథమ చికిత్స అందించారు. .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.