సతీష్ కుమార్ మృతికి కొవ్వొత్తులతో నిరసన తెలిపిన శాలివాహన సభ్యులు
రైల్వే కోడూరు మేజర్ న్యూస్
రైల్వేకోడూరులో నిన్న ట్రైన్ లో ప్రయాణిస్తున్న సతీష్ కుమార్ ను తాడిపత్రి దగ్గర జరిగిన హత్యకు ఎవరు పాల్పడినారు వారిని కఠినంగా శిక్షించాలని నిరసనగా రైల్వే కోడూరు శాలివాహన సంఘం ఆధ్వర్యంలో టోల్ గేట్ అల్లూరి సీతా సీతారామరాజు విగ్రహం వద్ద మరియు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలియజేసిన రైల్వే కోడూరు శాలివాహన సభ్యులు.


