శబరిమలలో బంగారు కిరీటం మాయం!
శబరిమల ఆలయ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన 55.72 సవర్ల బంగారు కిరీటం మాయమైన విషయం తనిఖీలో బయటపడింది.
ఈ కిరీటాన్ని 2012 ఆగస్టులో తమిళనాడు భక్తులు సమర్పించారు.
అప్పుడు దాని బరువు 445.78 గ్రాములుగా రిజిస్టర్లో పేర్కొన్నారు.
కాని ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న నకిలీ కిరీటం బరువు కేవలం 240 గ్రాములు మాత్రమే ఉంది.
ఆలయ నిబంధనల ప్రకారం ఒక్క కార్యనిర్వాహక అధికారికి మాత్రమే స్ట్రాంగ్ రూమ్ తెరిచే అధికారం ఉండగా, కిరీటం మాయమవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…
పూర్తి సమాచారం విచారణలో తెలియాల్సి ఉంది

శబరిమలలో బంగారు కిరీటం మాయం!
శబరిమలలో బంగారు కిరీటం మాయం! శబరిమల ఆలయ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన 55.72 సవర్ల బంగారు కిరీటం మాయమైన విషయం తనిఖీలో బయటపడింది. ఈ కిరీటాన్ని 2012 ఆగస్టులో తమిళనాడు భక్తులు సమర్పించారు. అప్పుడు దాని బరువు 445.78 గ్రాములుగా రిజిస్టర్లో పేర్కొన్నారు. కాని ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న నకిలీ కిరీటం బరువు కేవలం 240 గ్రాములు మాత్రమే ఉంది. ఆలయ నిబంధనల ప్రకారం ఒక్క కార్యనిర్వాహక అధికారికి మాత్రమే స్ట్రాంగ్ రూమ్ తెరిచే అధికారం ఉండగా, కిరీటం మాయమవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… పూర్తి సమాచారం విచారణలో తెలియాల్సి ఉంది

