ఏలూరు జిల్లా: వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. ఉదయం స్వగృహంలో కార్యకర్తలతో సమావేశమైన ఆమెకు ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్లు సమాచారం.
వెంటనే చికిత్స నిమిత్తం విజయవాడకు తరలిస్తుండగా ఏలూరు సమీపంలో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. జానకిరెడ్డి మృతితో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
జానకిరెడ్డి మృతిపట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి కన్నుమూత*
ఏలూరు జిల్లా: వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. ఉదయం స్వగృహంలో కార్యకర్తలతో సమావేశమైన ఆమెకు ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్లు సమాచారం. వెంటనే చికిత్స నిమిత్తం విజయవాడకు తరలిస్తుండగా ఏలూరు సమీపంలో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. జానకిరెడ్డి మృతితో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. జానకిరెడ్డి మృతిపట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

