Sunday, 9 August 2026
  • Home  
  • బైకు ఆటో డీ ఇద్దరికి తీవ్ర గాయాలు
- పల్నాడు

బైకు ఆటో డీ ఇద్దరికి తీవ్ర గాయాలు

మాచర్ల మండలం గోపాలపురం వద్ద దారుణ రోడ్డు ప్రమాదం బైక్, ఆటో ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు 09 ఆగస్టు 2026 మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గోపాలపురం సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద ఒక బైక్ మరియు ఆటో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో [2] మంది తీవ్రంగా గాయపడ్డారు e. మహేష్ వయసు 28 N. కోటేశ్వరరావు వయసు 50 గురజాల మండలం మిర్యాల ప్రాంతం నుంచి మాచర్ల కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ధాటికి బైక్/ఆటో తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108అంబులెన్స్‌లో మాచర్ల ప్రభుత్వ హాస్పటలకు తరలించారు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

మాచర్ల మండలం గోపాలపురం వద్ద దారుణ రోడ్డు ప్రమాదం బైక్, ఆటో ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు
09 ఆగస్టు 2026 మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గోపాలపురం సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద ఒక బైక్ మరియు ఆటో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో [2] మంది తీవ్రంగా గాయపడ్డారు e. మహేష్ వయసు 28 N. కోటేశ్వరరావు వయసు 50 గురజాల మండలం మిర్యాల ప్రాంతం నుంచి మాచర్ల కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ధాటికి బైక్/ఆటో తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108అంబులెన్స్‌లో మాచర్ల ప్రభుత్వ హాస్పటలకు తరలించారు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.