ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జేఎఫ్ఐ) ప్రతిష్ఠాత్మక మెడల్‌ను చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. భారత క్రీడా రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. పలువురు క్రీడా ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- News
విశ్వనాథన్ ఆనంద్‌కు ఎస్జేఎఫ్ఐ మెడల్ ప్రదానం