ఘనంగా MEGA PTM 4.0
➖ నెల్లూరు మూలాపేటలోని డిఎస్ఆర్ బాలికల హైస్కూల్లో మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
➖ మెగా పేరెంట్–టీచర్ సమావేశానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు
➖ మంత్రి నారాయణ కు ఆత్మీయ స్వాగతం పలికిన విద్యార్థులు
➖ సెల్ఫీ బూత్ లో విద్యార్థులతో కలిసి సెల్ఫీ దిగిన మంత్రి నారాయణ
➖ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి నారాయణ






