భారత గోల్ఫ్ దిగ్గజం దివంగత విజయ్ కుమార్ స్మారకార్థం ‘నెక్స్జెన్ విజయ్ కుమార్ మెమోరియల్’ గోల్ఫ్ టోర్నీని ప్రారంభించారు. లక్నో గోల్ఫ్ క్లబ్‌లో జూన్ 9 నుంచి 11 వరకు జరిగే ఈ టోర్నీలో 72 మంది గోల్ఫర్లు పాల్గొంటున్నారు. రూ.25 లక్షల ప్రైజ్ మనీతో నిర్వహిస్తున్న ఈ పోటీని ప్రతి సంవత్సరం నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. భారత గోల్ఫ్ అభివృద్ధికి విజయ్ కుమార్ చేసిన సేవలను గుర్తు చేసేందుకు ఈ టోర్నీని ఏర్పాటు చేశారు.

విజయ్ కుమార్ స్మారక గోల్ఫ్ టోర్నీకి శ్రీకారం