Thursday, 10 September 2026
  • Home  
  • వరుసగా రెండోసారి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా అజ్మీర సురేష్ నాయక్
- BHADRADRI

వరుసగా రెండోసారి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా అజ్మీర సురేష్ నాయక్

భద్రాద్రి కొత్తగూడెం:- 10/09/2026 పున్నమి ప్రతినిధి అజ్మీర సురేష్ నాయక్ వరుసగా రెండోసారి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద NSUI నాయకులు, కార్యకర్తలు బాణాసంచాకాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని ఘనంగా సంబరాలు చేసుకున్నారు. సురేష్ నాయక్ గారు మళ్లీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంపై వారు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో విద్యార్థి ఉద్యమాలు మరిన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో NSUI నాయకులు సందీప్, శివ, శ్రీధర్, సాయి, సమీర్, శ్రీకాంత్, షాను, నవీన్, సంతోష్, విక్రమ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం:- 10/09/2026 పున్నమి ప్రతినిధి
అజ్మీర సురేష్ నాయక్ వరుసగా రెండోసారి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద NSUI నాయకులు, కార్యకర్తలు బాణాసంచాకాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని ఘనంగా సంబరాలు చేసుకున్నారు.
సురేష్ నాయక్ గారు మళ్లీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంపై వారు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో విద్యార్థి ఉద్యమాలు మరిన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వేడుకల్లో NSUI నాయకులు సందీప్, శివ, శ్రీధర్, సాయి, సమీర్, శ్రీకాంత్, షాను, నవీన్, సంతోష్, విక్రమ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.