ఆగస్టు 23పున్నమి ప్రతినిధి @
వేపాడ మండలం సింగరాయ వీఆర్వో గా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది.
విజయనగరం డి.ఎస్.పి రమ్య అందించిన వివరాల ప్రకారం..
రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్కు దరఖాస్తు చేసుకోగా వీఆర్వో రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు.
దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ. లక్ష వీఆర్వో కి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు.
ఎమ్మార్వో కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో
ఆగస్టు 23పున్నమి ప్రతినిధి @ వేపాడ మండలం సింగరాయ వీఆర్వో గా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం డి.ఎస్.పి రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్కు దరఖాస్తు చేసుకోగా వీఆర్వో రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ. లక్ష వీఆర్వో కి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. ఎమ్మార్వో కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.

