పున్నమి ప్రతినిధి, పాకాల మండలం జూలై 31
పాకాల మండలం ఊట్లవారిపల్లెలో వెలసిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్తానిక నాయకులతో కలసి పరిశీలించిన పులివర్తి వినీల్
స్వామివారి ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శన ఏర్పాట్లతో భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆలయ కమిటీ కి,అధికారులకు తెలిపారు.
వాహన పార్కింగ్, భోజనం వసతి, త్రాగునీరు అన్ని రకాల సౌకర్యాలు భక్తులు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఏర్పాటు చేయాలని తెలిపిన వినీల్
అక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు కమిటీ సభ్యులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు.








