రాఘవాపురం/రెడ్డిగూడెం :-
ది.28/09/27
*వినాయక చవితి సందర్భంగా ఈ రోజు రెడ్డిగూడెం మండలం రాఘవాపురం గ్రామము లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక శోభయాత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ని దర్శించుకుని అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి జేజేలు పలికిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు.*
ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు,మహిళలు,యువత,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




