పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాటు పూర్తయ్యాయి సభ నిర్వహణకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సభ ప్రగణంలో వేదిక భారీకేడ్లు కుర్చీలు తాగునీరు విద్యుత్ తదితర సౌకర్యాలను సిద్ధం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పార్టీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు



