పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ అగ్నిమాపక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సభ ప్రాంతం వద్ద అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 4 ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చర్యలు చేపట్టారు



