నెల్లూరు జిల్లా సీతారామపురం మండల తాసిల్దార్ కార్యాలయం తన కారును రెండేళ్లుగా వాడుకుంటూ బాడుగ చెల్లించడం లేదని గాజులపల్లె మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.3.75 లక్షల బకాయిలు ఉన్నాయని, అడిగితే బడ్జెట్ లేదని సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నానని, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
రెండేళ్లుగా తిప్పుకున్నారు.. పైసా ఇవ్వలేదు: బాధితుడి ఆవేదన!