Sunday, 16 August 2026
  • Home  
  • రూ.36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ప్రారంభం
- తూర్పు గోదావరి

రూ.36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ప్రారంభం

పెడపర్తి, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి క్లినిక్ భవనాన్ని పరిశీలించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యేలా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, పెడపర్తి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెడపర్తి, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ఉపయోగపడనుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి క్లినిక్ భవనాన్ని పరిశీలించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యేలా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, పెడపర్తి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.