Wednesday, 30 September 2026
  • Home  
  • రిపట్న సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మండల కార్యదర్శి ఎం మహేష్ కుటుంబాన్ని పలువురు పరామర్శించారు
- ఎన్ టి ఆర్ జిల్లా

రిపట్న సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మండల కార్యదర్శి ఎం మహేష్ కుటుంబాన్ని పలువురు పరామర్శించారు

*ఇబ్రహీంపట్నం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎం. మహేష్ కుటుంబానికి పలువురు సిపిఎం నేతల పరామర్శ:* *జి. కొండూరు. చెవుటూరు :* ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల సిపిఎం కార్యదర్శి ఎం మహేష్ బావ అయినా చెవుటూరు గ్రామానికి చెందిన గొడవర్తి కృష్ణయ్య గుండెపోటుతో మరణించగా మహేష్ ను పలువురు సిపిఎం నాయకులు పరామర్శించారు సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ఆంజనేయులు తో కలిసి పరామర్శించారు. కృష్ణయ్య మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులు ఓదార్చారు. వారితోబాటు సిపిఎం పార్టీ మైలవరం మాజీ మండల కార్యదర్శి మరియు న్యాయవాది రావూరి రమేష్, మైలవరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్, జి కొండూరు సిపిఎం నాయకులు కోటేశ్వరరావు, మైలవరం రైతు సంఘం నాయకులు వజ్రాల వెంకటరెడ్డి,రావుల సుబ్బారావు, సిపిఎం నాయకులు ఇస్సాకు ప్రజాశక్తి విలేఖరి సురేష్ బాబు వీసం ఉన్నారు.

*ఇబ్రహీంపట్నం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎం. మహేష్ కుటుంబానికి పలువురు సిపిఎం నేతల పరామర్శ:*

*జి. కొండూరు. చెవుటూరు :*
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల సిపిఎం కార్యదర్శి ఎం మహేష్ బావ అయినా చెవుటూరు గ్రామానికి చెందిన గొడవర్తి కృష్ణయ్య గుండెపోటుతో మరణించగా మహేష్ ను పలువురు సిపిఎం నాయకులు పరామర్శించారు సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ఆంజనేయులు తో కలిసి పరామర్శించారు. కృష్ణయ్య మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులు ఓదార్చారు. వారితోబాటు సిపిఎం పార్టీ మైలవరం మాజీ మండల కార్యదర్శి మరియు న్యాయవాది రావూరి రమేష్, మైలవరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్, జి కొండూరు సిపిఎం నాయకులు కోటేశ్వరరావు, మైలవరం రైతు సంఘం నాయకులు వజ్రాల వెంకటరెడ్డి,రావుల సుబ్బారావు, సిపిఎం నాయకులు ఇస్సాకు ప్రజాశక్తి విలేఖరి సురేష్ బాబు వీసం ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.