పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్లలో రాష్ట్రీయ వయో శ్రీ యోజన ద్వారా
3521 మంది వృద్ధులకు రూ . రెండు కోట్ల 90 లక్షల విలువైన 16,631 సహాయ పరికరాలు మంజూరయ్యాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు కలెక్టరేట్లో పరికరాలను పరిశీలించి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు వీల్ చైర్లు క మేడ్ వీల్ చైర్ మిషన్లు వాకింగ్ స్టిక్ మోకాలు నడుము పట్టీలు తదితర పరికరాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు



