Sunday, 6 September 2026
  • Home  
  • రాయదుర్గంలో వైసీపీ సమన్వయకర్త మెట్టు చేసింది ఏమిటి
- ANANTAPURAMU

రాయదుర్గంలో వైసీపీ సమన్వయకర్త మెట్టు చేసింది ఏమిటి

రాయదుర్గం పట్టణంలో వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త పట్టణానికి చేసిందేంటో చెప్పాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని మెట్టు గోవిందరెడ్డి నేతలకు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో అంతా విధ్వంసమే జరిగిందని విమర్శించారు. గత వైకాపా పాలనలో జరిగిన అభివృద్ధిపై ప్రస్తుత కూటమి రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని మెట్టు గోవిందరెడ్డికి ఆయన సవాల్ విసిరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.