Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పెద్దపల్లి

బోర్లగూడెంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోర్లగూడెంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి

వార్త ముఖ్యాంశాలు

  • మహాముత్తారం మండల కేంద్రంలోని బోర్లగూడెం గ్రామంలోని రైతు హట్కర్ రాజ్యంకు చెందిన ఎద్దు ఆదివారం పిడుగుపాటుకు మృతి చెందింది.
  • ఎద్దులను నమ్ముకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజ్యంకు ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
  • సుమారు రూ.70 వేల విలువైన ఎద్దు మృతిచెందడంతో రైతు కుటుంబం ఆవేదనకు గురైంది.

మహాముత్తారం మండల కేంద్రంలోని బోర్లగూడెం గ్రామంలోని రైతు హట్కర్ రాజ్యంకు చెందిన ఎద్దు ఆదివారం పిడుగుపాటుకు మృతి చెందింది. ఎద్దులను నమ్ముకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజ్యంకు ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సుమారు రూ.70 వేల విలువైన ఎద్దు మృతిచెందడంతో రైతు కుటుంబం ఆవేదనకు గురైంది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు కుటుంబం కోరింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *