Wednesday, 17 June 2026
  • Home  
  • రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ధళరుల హవా తో రోగులు బేజారు వైద్యలు మోసాలు
- E-పేపర్

రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ధళరుల హవా తో రోగులు బేజారు వైద్యలు మోసాలు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083 ఆసుపత్రి ఆవరణలో స్థానిక క్వారి ప్రాంతంలో గల సుబ్బారావు నగర్ లో గత కొన్ని రోజులుగా గూండాల దాడులతో భయబ్రాంతులకు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు . ఒక 10 రోజులు క్రితం గెద్దాడ సుందరి ఇంటిపై దాడిచేసి సామానులు , ఇంటి అద్దాలను పగులగొట్టిన దుండుగులు చర్యలు పై పోలీస్ కు పిర్యాదు చేసినా స్పందించలేదు . పోలీస్ వారు చర్యలు చేపట్టక పోవటాన్ని అలుసుగా చేసుకున్న దుండుగులు నిన్న రాత్రి మరో సారి మహిళలపై కత్తులు , రాడ్లు తో దాడికి తెగబడ్డారు . గాయపడిన బాధితులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కి వైద్యం కోసం వెళ్లగా వైద్య సేవలు అందించటంలో నిర్లక్ష్యం వహించారు . వైద్యురాలు నీలిమా మేడమ్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతగా వుంది . ఒక్కరిని మాత్రమే జాయిన్ చేసుకోవటం కుదురుతుంది అని తీవ్ర గాయాలతో ఉన్నటువంటి మాసా సుభద్రను రాత్రి ఆసుపత్రి లో చేర్చుకుని మిగిలిన క్షతగాత్రులకు నామ మాత్రపు వైద్య సేవలు చేసి ప్రైవేట్ వైద్యంకు వెళ్ళిపోమని అసహనం వ్యక్తం చేశారు . మరునాడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ , సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు బాధితురాలును ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ఆసుపత్రి వర్గాలను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు . ఆసుపత్రి రికార్థులలో పెషేంట్ వివరాలు నమోదు చేయకుండానే వైద్యం చేస్తున్నట్టు గమనించిన మేడా శ్రీనివాస్ ఆసుపత్రి వర్గాలను నీలాదీశారు . అప్పటికప్పుడు ఆసుపత్రి రికార్డుల నందు ఎంట్రీ పెట్టి స్కానింగ్ కు పంపి పోలీస్ వారికి తెలియచేసారు . ఆసుపత్రి ప్రాగణంలో కొంతమంది డా. నీలిమా తో మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చేస్తాం అంటు విచ్చలవిడిగా కొంతమంది దళరులు బాహటంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు గమనించిన మేడా శ్రీనివాస్ నేరుగా ఆర్ ఎమ్ ఓ కు పిర్యాదు చేసారు . రాత్రి నుండి జరిగిన వైద్య పరమైన నిర్లక్ష్యం పైన , డాక్టర్ అధికార దుర్వినియోగ చర్యలు పైన తక్షణమే శాఖా పరమైన చర్యలు చేపట్టాలని మేడా శ్రీనివాస్ కోరారు . రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక తరహా మాఫియా రోగులను ఆందోళనకు గురించేస్తున్నారు. బాధితులను ఆర్ధికంగా దోచుకుంటున్నారు . ఆసుపత్రి వర్గాలకు తెలియపరిచినా పట్టించుకోక పోగా పిర్యాది తాలూకా రోగుల పట్ల చిరాకు, పరాకులు కనపరుస్తున్నారు . జిల్లా కలెక్టర్, సంబంధిత అధికార యంత్రాంగం అధికార దుర్వినియోగానికి బాధ్యత వహిస్తున్న వైద్యుల పై శాఖా పరమైన చర్యలు చేపట్టాలని మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు . END Uploaded Video:

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083

ఆసుపత్రి ఆవరణలో స్థానిక క్వారి ప్రాంతంలో గల సుబ్బారావు నగర్ లో గత కొన్ని రోజులుగా గూండాల దాడులతో భయబ్రాంతులకు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు .

ఒక 10 రోజులు క్రితం గెద్దాడ సుందరి ఇంటిపై దాడిచేసి సామానులు , ఇంటి అద్దాలను పగులగొట్టిన దుండుగులు చర్యలు పై పోలీస్ కు పిర్యాదు చేసినా స్పందించలేదు . పోలీస్ వారు చర్యలు చేపట్టక పోవటాన్ని అలుసుగా చేసుకున్న దుండుగులు నిన్న రాత్రి మరో సారి మహిళలపై కత్తులు , రాడ్లు తో దాడికి తెగబడ్డారు .

గాయపడిన బాధితులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కి వైద్యం కోసం వెళ్లగా వైద్య సేవలు అందించటంలో నిర్లక్ష్యం వహించారు . వైద్యురాలు నీలిమా మేడమ్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతగా వుంది . ఒక్కరిని మాత్రమే జాయిన్ చేసుకోవటం కుదురుతుంది అని తీవ్ర గాయాలతో ఉన్నటువంటి మాసా సుభద్రను రాత్రి ఆసుపత్రి లో చేర్చుకుని మిగిలిన క్షతగాత్రులకు నామ మాత్రపు వైద్య సేవలు చేసి ప్రైవేట్ వైద్యంకు వెళ్ళిపోమని అసహనం వ్యక్తం చేశారు .

మరునాడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ , సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు బాధితురాలును ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ఆసుపత్రి వర్గాలను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు . ఆసుపత్రి రికార్థులలో పెషేంట్ వివరాలు నమోదు చేయకుండానే వైద్యం చేస్తున్నట్టు గమనించిన మేడా శ్రీనివాస్ ఆసుపత్రి వర్గాలను నీలాదీశారు . అప్పటికప్పుడు ఆసుపత్రి రికార్డుల నందు ఎంట్రీ పెట్టి స్కానింగ్ కు పంపి పోలీస్ వారికి తెలియచేసారు . ఆసుపత్రి ప్రాగణంలో కొంతమంది డా. నీలిమా తో మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చేస్తాం అంటు విచ్చలవిడిగా కొంతమంది దళరులు బాహటంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు గమనించిన మేడా శ్రీనివాస్ నేరుగా ఆర్ ఎమ్ ఓ కు పిర్యాదు చేసారు . రాత్రి నుండి జరిగిన వైద్య పరమైన నిర్లక్ష్యం పైన , డాక్టర్ అధికార దుర్వినియోగ చర్యలు పైన తక్షణమే శాఖా పరమైన చర్యలు చేపట్టాలని మేడా శ్రీనివాస్ కోరారు .

రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక తరహా మాఫియా రోగులను ఆందోళనకు గురించేస్తున్నారు. బాధితులను ఆర్ధికంగా దోచుకుంటున్నారు . ఆసుపత్రి వర్గాలకు తెలియపరిచినా పట్టించుకోక పోగా పిర్యాది తాలూకా రోగుల పట్ల చిరాకు, పరాకులు కనపరుస్తున్నారు . జిల్లా కలెక్టర్, సంబంధిత అధికార యంత్రాంగం అధికార దుర్వినియోగానికి బాధ్యత వహిస్తున్న వైద్యుల పై శాఖా పరమైన చర్యలు చేపట్టాలని మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు .

END

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.