Sunday, 27 September 2026
  • Home  
  • మోకాళ్లపై కూర్చొని వీఆర్ఎల వినూత్న నిరసన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మోకాళ్లపై కూర్చొని వీఆర్ఎల వినూత్న నిరసన

ఆత్మకూరు: తమ సమస్యలను పరిష్కరించాలంటూ వీఆర్ఎలు చేపట్టిన ఆందోళన 11వ రోజుకు చేరుకుంది. ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో వీఆర్ఎలు శనివారం మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనను కొనసాగిస్తామని వీఆర్ఎలు స్పష్టం చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేలా ప్రతిరోజూ వినూత్న రీతుల్లో నిరసనలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.