పెడన్ నియోజకవర్గం (పున్నమి ప్రతినిధి)
కృత్తివెన్ను మండలం జడ్పిటిసి గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అంతటి ఘన విజయాన్ని అందించి మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ ,జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక , పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము అన్నకు మరియు నా సహచర ప్రజాప్రతినిధులకు, నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన క్రమంలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటున్నాను. పదవి అలంకరణ కాదు బాధ్యత తో కూడిన సేవ అని నేను భావిస్తాను ఈ నాలుగు సంవత్సరాలు నా వెన్నంటే ఉన్న నా భర్త మరియు కుటుంబ సభ్యులు , శ్రేయోభిలాషులకు సదా రుణపడి ఉంటాను.
ఇట్లు
మైల రత్నకుమారి
జడ్పిటిసి, కృత్తివెన్ను.

*మొదటిగా అ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను.*
పెడన్ నియోజకవర్గం (పున్నమి ప్రతినిధి) కృత్తివెన్ను మండలం జడ్పిటిసి గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అంతటి ఘన విజయాన్ని అందించి మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ ,జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక , పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము అన్నకు మరియు నా సహచర ప్రజాప్రతినిధులకు, నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన క్రమంలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటున్నాను. పదవి అలంకరణ కాదు బాధ్యత తో కూడిన సేవ అని నేను భావిస్తాను ఈ నాలుగు సంవత్సరాలు నా వెన్నంటే ఉన్న నా భర్త మరియు కుటుంబ సభ్యులు , శ్రేయోభిలాషులకు సదా రుణపడి ఉంటాను. ఇట్లు మైల రత్నకుమారి జడ్పిటిసి, కృత్తివెన్ను.

