బోగోలు మండలం: బిట్రగుంట చెంచులక్ష్మీపురం గ్రామంలో వినాయకుని ఊరేగింపును భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యువత, భక్తులు పెద్దలు, పిల్లలు వినాయకుని ఊరేగింపును ఉత్సాహంగా నిర్వహించారు.
అనంతరం గ్రామంలోని రెడ్డి యువత అందరూ కలిసి తాటిచెట్లపాలెం లోని సముద్రం వద్దకు చేరుకొని భక్తిశ్రద్ధలతో వినాయకుని నిమజ్జనం చేశారు.
పున్నమి న్యూస్ రిపోర్టర్ బోగోలు మండలం
(గోపాలకృష్ణారెడ్డి)


