Tuesday, 16 June 2026
  • Home  
  • మృత్యుంజయస్వామికి వైభవంగా అభిషేకాలు
- తిరుపతి

మృత్యుంజయస్వామికి వైభవంగా అభిషేకాలు

శ్రీ కాళహస్తి, జూన్ 15, (పున్నమి న్యూస్) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీ మహా మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు చేశారు. అనంతరం స్వామి వారికి పలు రకాల నైవేద్యాలను సమర్పించి, కర్పూర హారతులు ఇచ్చారు. సోమవారం కావడంతో ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మృత్యుంజయ స్వామి వారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు పునీతులయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.