రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు నిర్వహించిన “హలో మాదిగ.. చలో వరంగల్” జాతీయ మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మండల ఇన్‌చార్జిలు హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు. ముస్తాబాద్ మండల ఇన్‌చార్జి కుమ్మెట రాజు మాదిగ సభకు హాజరై ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని రాష్ట్రస్థాయిలో కమిటీలను వేసి మాదిగ జాతి ఐక్యతను, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడాలని రాష్ట్రస్థాయిలో కమిటీలను వేసి మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని, జాతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా పోరాడాలని కుమ్మాట రాజు మాదిగ పిలుపునిచ్చారు.

మాదిగ జాతి ఆత్మగౌరవం, హక్కుల కోసం సమిష్టి పోరాటం
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు నిర్వహించిన “హలో మాదిగ.. చలో వరంగల్” జాతీయ మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మండల ఇన్‌చార్జిలు హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు. ముస్తాబాద్ మండల ఇన్‌చార్జి కుమ్మెట రాజు మాదిగ సభకు హాజరై ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని రాష్ట్రస్థాయిలో కమిటీలను వేసి మాదిగ జాతి ఐక్యతను, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడాలని రాష్ట్రస్థాయిలో కమిటీలను వేసి మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని, జాతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా పోరాడాలని కుమ్మాట రాజు మాదిగ పిలుపునిచ్చారు.

