పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల మేరకు అలాగనే కడప జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ అన్నగారి సూచనల మేరకు గో టు విలేజ్ కార్యక్రమము అలాగే చలో కడప కార్యక్రమము విజయవంతం చేయడానికి ఈరోజు బ్రహ్మంగారిమఠం మండలంలో మలుగుడుపాడు, గుండాపురం గ్రామాలలో గో టు విలేజ్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారిమఠం మండలం అధ్యక్షులు అండ్ మండల ఇన్చార్జి ఎర్రంపల్లి జ్ఞానేశ్వర్ రావు మాదిగ ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు అండ్ మండల ప్రచారకులు సగిలి సుభాష్ మాదిగ పాల్గొనడం జరిగింది






