ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినీకాంత్
. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి కందికట్ల జయ. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సాంబారావు.
వరంగల్ జిల్లా అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్. మహబూబాద్ జిల్లా అధ్యక్షులు ముద్దసాని వెంకటేశ్వర్లు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఉద్యమకారులందరూ. రాష్ట్ర కమిటీ సభ్యులు. జిల్లా కమిటీ సభ్యులు. నియోజకవర్గ ఇన్చార్జీలు మండల అధ్యక్షులు ఉద్యమకారులందరూ పాల్గొన్నారు.



