కొత్తగూడెం :July31(పున్నమి న్యూస్ ):
కేంద్ర ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది.పీఎం కిసాన్ పథకం మరో ఐదేళ్ళు పొడిగించనుంది.దీనికి కేంద్ర కాబినేట్ ఆమోదం తెలిపింది.2030-2031ఆర్ధిక సంవత్సరం వరకు కొనసాగించనుంది.దీనికోసం రానున్న ఐదేళ్ళకి గాను 3.15లక్షల కోట్లు ఖర్చు చెయ్యనుంధి.మరో వైపు పీఎం సూర్య సరోవర్ యోజనకి కూడా కాబినేట్ ఆమోదం తెలిపింది.ఈ స్కీమ్ కి 5070 కోట్లు కేటాయించింది.

మరో ఐదేళ్ళు పీఎంకిసాన్ పధకం కొనసాగింపు కి కాబినేట్ ఆమోదం
కొత్తగూడెం :July31(పున్నమి న్యూస్ ): కేంద్ర ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది.పీఎం కిసాన్ పథకం మరో ఐదేళ్ళు పొడిగించనుంది.దీనికి కేంద్ర కాబినేట్ ఆమోదం తెలిపింది.2030-2031ఆర్ధిక సంవత్సరం వరకు కొనసాగించనుంది.దీనికోసం రానున్న ఐదేళ్ళకి గాను 3.15లక్షల కోట్లు ఖర్చు చెయ్యనుంధి.మరో వైపు పీఎం సూర్య సరోవర్ యోజనకి కూడా కాబినేట్ ఆమోదం తెలిపింది.ఈ స్కీమ్ కి 5070 కోట్లు కేటాయించింది.

